Genome Valley Hyderabad!
హైదరాబాద్ నగరం జీవ శాస్త్ర పరిశ్రమకు కేంద్ర స్థానంగా ఎదుగుతున్నట్లు cbre నివేదికలో పేర్కొన్నది. హైదరాబాద్ శివార్లలో జీనం వ్యాలీ ఫార్మా కంపెనీలు దీనికి వీలు కల్పిస్తున్నాయని విశ్లేషించింది. జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జీవ శాస్త్ర పరిశోధనల, బయోటెక్నాలజీ పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. ఇది భారతదేశంలో మొదటి బయోగనోమిక్స్ క్లస్టర్ (Bio-genomics cluster)గా అభివృద్ధి చేయబడింది. గత ఏడాదిలో హైదరాబాద్లో వివిధ కంపెనీ ల్యాబ్ ఆర్ అండ్ కేంద్రాల కోసం 3.5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణస్వీకారం తీసుకున్నట్లు cbre నివేదిక వెల్లదించింది.
Genome Valley Hyderabad History:
- ప్రారంభం: 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం) ఆధ్వర్యంలో స్థాపించబడింది.
- ప్రదేశం: శామీర్పేట్, టూర్కయంజాల్, జీడిమెట్ల ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
- విస్తీర్ణం: సుమారుగా 600-700 ఎకరాలపైన ఉండే పరిశ్రమల క్లస్టర్.
- ఫోకస్: బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, బయోఇన్ఫర్మాటిక్స్, జీవశాస్త్ర పరిశోధనలు.
Genome Valley Hyderabad కీలక పరిశ్రమలు మరియు సంస్థలు:
- Bharat Biotech (కోవాగ్జిన్ అభివృద్ధి చేసిన సంస్థ)
- Biological E. Ltd
- Shantha Biotechnics (Sanofi Group)
- Aurobindo Pharma
- Dr. Reddy’s Laboratories – పరిశోధన కేంద్రాలు
- ICICI Knowledge Park, IKP BioNest – స్టార్ట్-అప్ ఇన్క్యూబేటర్లు
ముఖ్యమైన లక్షణాలు:
- ప్రభుత్వ మద్దతు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బయోటెక్ పాలసీలతో సంస్థలకు ప్రోత్సాహం.
- రిసెర్చ్ & డెవలప్మెంట్ కేంద్రాలు
- ఉన్నత విద్యా సంస్థల అనుసంధానం: CCMB, IICT, University of Hyderabad తదితర సంస్థలతో ముడిపడి ఉంది.
- ప్రపంచ స్థాయి మౌలిక వసతులు: పరిశోధన, ఉత్పత్తి, టెస్టింగ్కు అనువైన వాతావరణం.
మన దేశం ఉత్పత్తి చేసే ఓషదాల్లో మూడో వంతు హైదరాబాద్ లోనో తయారవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే టీకాల్లో మూడోవంతు ఉత్పత్తి అయ్యేది కూడా హైదరాబాద జీనోమ్ వ్యాలీ లోని మందుల ఎగుమతిలోనూ హైదరాబాద్ నగరం అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ జీనం వ్యాలీ లోని 18 దేశాలకు చెందిన 200 పైగా బయటికి ఫార్మసిటికల్ కంపెనీలు కార్య కల్పాలు సాగిస్తున్నాయి.
Leave a Reply