TVS King EV Max Auto 2025!
TVS మోటార్ కంపెనీ ఇటీవల తమ కొత్త ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనం, TVS కింగ్ EV మాక్స్‌ను విడుదల చేసింది. ఈ వాహనం ప్రత్యేకంగా వాణిజ్య వినియోగదారులు మరియు ఫ్లీట్ ఆపరేటర్ల కోసం రూపొందించబడింది. ఒక్క ఛార్జింగ్ తో 179 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుంది. ఈ వాహనానికి అమర్చిన 51.2 వోల్త్ట్ లిథీయం బ్యాటరీని క్విక్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ వాహనం గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు.
బ్యాటరీ & మోటార్ :
-
బ్యాటరీ సామర్థ్యం: 9.2 kWh లిథియం-అయాన్ LFP బ్యాటరీ
-
మోటార్: 11 kW శక్తిని ఉత్పత్తి చేసే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్
-
టార్క్: 40 Nm
-
రేంజ్: పూర్తి ఛార్జ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణించగలదు
ఛార్జింగ్ & డ్రైవింగ్ మోడ్‌లు
-
ఛార్జింగ్ సమయం:
-
0% నుండి 80% వరకు: 2 గంటలు 15 నిమిషాలు
-
0% నుండి 100% వరకు: 3 గంటలు 30 నిమిషాలు
-
-
డ్రైవింగ్ మోడ్‌లు:
-
ఈకో మోడ్: గరిష్ట వేగం 40 km/h
-
సిటీ మోడ్: గరిష్ట వేగం 50 km/h
-
పవర్ మోడ్: గరిష్ట వేగం 60 km/
-
కొత్తగా హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కార్ భారత్ మార్కెట్ లో విడుదల
స్మార్ట్ ఫీచర్లు :
-
TVS SmartXonnect: బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా రియల్‌టైమ్ నావిగేషన్, వాహన డయాగ్నోస్టిక్స్, అలర్ట్స్ మరియు నోటిఫికేషన్లు పొందవచ్చు
-
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్: నెగటివ్ LCD డిస్‌ప్లే
-
మొత్తం 26 కనెక్టెడ్ ఫీచర్లు: వాహన ట్రాకింగ్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్ తదితరాలు
కొలతలు & నిర్మాణం :
-
పొడవు: 2780 mm
-
వెడల్పు: 1320 mm
-
ఎత్తు: 1800 mm
-
వీల్‌బేస్: 2000 mm
-
గ్రౌండ్ క్లియరెన్స్: 185 mm
-
కెర్బ్ వెయిట్: 457 కిలోలు
లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో కేవలం ₹.27,000/-
ధర & వారంటీ :
-
ధర: రూ. 2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)
-
బ్యాటరీ వారంటీ: 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్లు
-
ఫ్రీ మెయింటెనెన్స్: 3 సంవత్సరాలు
-
రోడ్సైడ్ అసిస్టెన్స్: 3 సంవత్సరాల పాటు ఉచితం
లభ్యత :
ప్రస్తుతం ఈ వాహనం ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ & కాశ్మీర్, ఢిల్లీ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లభ్యమవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
Leave a Reply